Saturday, July 11, 2009

చరిత్ర ముందుకి - వర్తమానం వెనక్కి

ఎప్పుడైనా సూపర్ బజారు కెళ్ళి నప్పుడు ఈ విషయం గమనించండి! సబ్బులు, బిస్కెట్లు, చిప్స్ లాంటి దగ్గర మరీ జాగ్రత్తగా చూడాలి ఈ విశేషం.

మొదటి వరుసలలో ఉండేవి పాత సరుకు. మీరు కాస్త ఓపికతో మొదటి వరుస తప్పించుకొని వెనుక వరుసలో చూడండి వాటిని తాయారు చేసిన తారీకు. తాజా సరుకు చాల సార్లు వెనుకే ఉంటుంది. అలా సర్దటం షాప్ వాడి వ్యాపార ధర్మమైతే, తాజా సరుకు కావాలనుకోవడం కోనేవాడి హక్కు.

ఇదండీ "చరిత్ర ముందుకి - వర్తమానం వెనక్కి" టపా!

6 comments:

  1. శ్రేయోభిలాషి గారు మీ పరిశీలన బాగుంది. ఈసారి తప్పక గమనిస్తాను. అన్నట్లు మీరు బాపట్లకు చెందిన వారా? నేనూ అదే ప్రాంతానికి చెంది ఉండడం వల్ల క్యూరియాసిటీతో అడిగాను.

    ReplyDelete
  2. దన్యవాదాలు శ్రీధర్ గారు.
    అవును..బాపట్ల లొ పుట్టి, పెరిగి, చదువంతా అక్కడే పూర్తి చేసాను. నేనొక బాపట్ల వీరభిమాని.

    ReplyDelete
  3. http://kottapali.blogspot.com/2007/09/blog-post_25.html
    http://kottapali.blogspot.com/2007/09/blog-post_26.html
    http://kottapali.blogspot.com/2009/04/blog-post_23.html

    enjoy! :)

    ReplyDelete
  4. బాగున్నాయి మీ బాపట్ల కబుర్లు. మీరు మా జూనియర్లకు మాస్తార్లన్న మాట!

    ReplyDelete